దమ్మనపల్లి పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా లక్కినేని సురేష్‌కు అధికారికంగా ‘బీ-ఫామ్’
పోరుమామిళ్ల (కడప జిల్లా):అక్టోబర్ 27 ప్రజావాణి జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తన జేత్రయాత్రను మరింత ఉధృతం చేస్తూ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. పోరుమామిళ్ల మండల పరిధిలోని అత్యంత కీలకమైన దమ్మనపల్లి పంచాయతీ నుంచి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అధికారిక ఎంపీటీసీ అభ్యర్థిగా స్థానిక ప్రజాదరణ పొందిన నాయకుడు లక్కినేని సురేష్‌ను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానం ఈరోజు అధికారికంగా 'బీ-ఫామ్' అందజేసింది. స్థానిక నియోజకవర్గ ముఖ్య నేతలు మరియు పార్టీ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సురేష్‌కు బీ-ఫామ్...