దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి సతీష్

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి సతీష్ ప్రజావాణి రిపోర్టర్‌కు కీలక బాధ్యతలు దండేపల్లి, అక్టోబర్ 13 (ప్రజావాణి): దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ప్రజావాణి రిపోర్టర్ కొల్లూరి సతీష్ నియమితులయ్యారు. మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నికల్లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కొల్లూరి సతీష్‌కు అభినందనలు తెలిపారు. పాత్రికేయ రంగంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రజలకు మరియు అధికార యంత్రాంగానికి మధ్య...