దండేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక

దండేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక అధ్యక్షుడిగా కుంచె ప్రసాద్.. ప్రధాన కార్యదర్శిగా సేర్ల చక్రపాణి దండేపల్లి, అక్టోబర్ 12 (ప్రజావాణి): దండేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించగా, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కుంచె ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సేర్ల చక్రపాణి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడు: కుంచె ప్రసాద్ ప్రధాన కార్యదర్శి: సేర్ల చక్రపాణి ఉపాధ్యక్షులు: ముత్తె రమేష్, బొడ్డు జగన్ సంయుక్త కార్యదర్శి: కొల్లూరి సతీష్ కార్యదర్శులు: అత్తె...