దండేపల్లిలో మండలస్థాయి సమావేశం
దండేపల్లిలో మండలస్థాయి సమావేశం గ్రామాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి దండేపల్లి, అక్టోబర్ 23 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథులుగా లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, నెర్కివెంకటాపూర్ పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాల్లో...