దండేపల్లిలో ఘనంగా నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ హాల్ ప్రారంభం దండేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి): దండేపల్లి మండల నూతన ప్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ హాల్ను శుక్రవారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత పురోహితులు సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మాధంశెట్టి మల్లికార్జున్తో పాటు సభ్యులు కొండూ జనార్దన్, బోలిశెట్టి రాజన్న, కొండూ రామన్నలు రిబ్బన్ కట్ చేసి నూతన...