తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు మాగుంట
తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు మాగుంట ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 10 శింగరాయకొండ గ్రామంలోని శ్రీ చైతన్య నవోదయ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్ధి, తౌషీక్ ఇటీవల మృతిచెందడం జరిగింది. ఆ విద్యార్ధి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో నా పాత్ర వుందని యం.ఆర్.పి.ఎస్. వ్యవస్తాపక అధ్యక్షుడు, మంద కృష్ణ మాదిగ మీడియా సమావేశాలలో చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. శ్రీ చైతన్య నవోదయ విద్యా సంస్థతో నాకు ఎలాంటి సంబంధం...