తోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుకకు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే
తోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుకకు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, దేవరుప్పుల మండల సీనియర్ నాయకులు తోటకూరి పాండు కృష్ణ కుమార్తెల సారీ వేడుక శుక్రవారం కన్నుల పండుగగా దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను మనసారా...