తొలి రోజు బతుకమ్మ.. మన జీవితానికి తొలి అడుగు లాంటింది<br>

తొలి రోజు బతుకమ్మ.. మన జీవితానికి తొలి అడుగు లాంటిందిగౌరవనీయులు 12 వ వార్డు సభ్యులు జీమ్మ జ్యోతిస్థానికులు జిట్టబోయిన రమేష్,గొల్లపెల్లి శ్రీకాంత్,ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)తెలంగాణ ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల వేడుకల్లో తొలి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటారు.ఈ రోజు పండుగ ప్రారంభానికి సూచన. మహిళలు తెల్లవారుజామునే లేచి, అడవికి, పొలాలకు వెళ్లి రకరకాల పూలను సేకరిస్తారు.గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చేమంతి పూలతో బతుకమ్మను చిన్నగా పేరుస్తారు.ఎంగిలి పూలు అంటే అప్పుడే వికసించిన...