తొలి రోజు బతుకమ్మ.. మన జీవితానికి తొలి అడుగు లాంటింది

తొలి రోజు బతుకమ్మ.. మన జీవితానికి తొలి అడుగు లాంటింది గోవిందరావుపేట (ప్రజావాణి) తెలంగాణ ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల వేడుకల్లో తొలి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ రోజు పండుగ ప్రారంభానికి సూచన. మహిళలు తెల్లవారుజామునే లేచి, అడవికి, పొలాలకు వెళ్లి రకరకాల పూలను సేకరిస్తారు. గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చేమంతి పూలతో బతుకమ్మను చిన్నగా పేరుస్తారు. ఎంగిలి పూలు అంటే అప్పుడే వికసించిన స్వచ్ఛమైన పూలు అని అర్థం. మొదటి రోజు...