*తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం* *స్థానిక ప్రజల నుండి విశేష స్పందన* *ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్* తొర్రూర్ అక్టోబర్ 29 (ప్రజావాణి) పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రక్తదాన శిబిరంలో 130 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా తొర్రూరులోని లయన్స్ క్లబ్ వేదికగా గురువారం మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు 120 యూనిట్ల రక్తాన్ని సేకరించారు తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత, పౌరులు, మీడియా ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొర్రూరు సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని సమాజానికి చాటిచెప్పడంతో పాటు ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్క
తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం *స్థానిక ప్రజల నుండి విశేష స్పందన* *ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్* తొర్రూర్ అక్టోబర్ 29 (ప్రజావాణి) పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రక్తదాన శిబిరంలో 130 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా తొర్రూరులోని లయన్స్ క్లబ్ వేదికగా గురువారం మెగా రక్తదాన...