తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం *స్థానిక ప్రజల నుండి విశేష స్పందన* *ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్* తొర్రూర్ అక్టోబర్ 29 (ప్రజావాణి) పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రక్తదాన శిబిరంలో 130 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా తొర్రూరులోని లయన్స్ క్లబ్ వేదికగా గురువారం మెగా రక్తదాన...