తెల్లారాళ్ల తండా రైతుల ధర్నా – సిరిపురం సబ్ స్టేషన్ వద్ద ఆందోళన

*తెల్లారాళ్ల తండా రైతుల ధర్నా - సిరిపురం సబ్ స్టేషన్ వద్ద ఆందోళన* హత్నూర.అక్టోబర్ 7 మన ప్రజావాణి హత్నుర మండలంలోని తెల్లారాళ్ల తండాకు చెందిన రైతులు సిరిపురం సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులకు అవసరమైన కరెంట్ సరిగా రావడం లేదని, దీని వల్ల పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించారు. రైతుల సమస్యలను...