తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..
తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.. సర్పంచ్ శకుంతల బాలు సార్ ఆధ్వరంలో ఘనంగా బతుకమ్మ పండుగ పాఠశాల ఆవరణంలో ముస్తాబు చేసిన సర్పంచ్ శకుంతల బాలుసార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17 బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని సర్పంచ్ విద్య బలరం అన్నారు. మహిళా సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం రోజున కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లోని మహ్మదాబాద్ గ్రామం లో పాఠశాల ఆవరణంలో...