తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం – కరపత్రం ఆవిష్కరణ

తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం - కరపత్రం ఆవిష్కరణ జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 4న, ఆదివారం ఉదయం 10:30 గంటలకు జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని శ్రీనివాస హోండా పైన గల గ్లోరీ ఫంక్షన్ హాల్ లో "సుదీర్ఘ సమాలోచన చర్చా వేదిక" కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం జనగామలో పూర్వ జేఏసీ నాయకులు, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్వయకర్త కన్నా పరశురాములు...