తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ... - మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. - బతుకమ్మ దేవీ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి. - ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శంకర్ నాయక్. ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 10 మిర్యాలగూడ నియోజకవర్గం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం ఆడపడుచులందరికీ బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పిత్ర్య అమావాస్యతో ప్రారంభమయ్యే...