తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ పండుగ
*తెలంగాణ సంస్కృతి,* *సంప్రదాయాలకు ప్రతీక* *బతుకమ్మ* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ శుభాకాంక్షలు.* *బతుకమ్మ, దేవీ* *నవరాత్రులు ప్రశాంతంగా* *జరుపుకోవాలి* *ప్రజలందరికీ బతుకమ్మ,* *శరన్నవరాత్రుల* *శుభాకాంక్షలు* *పెన్గన్ పత్రిక ఎడిటర్,* *సిఈఓ. రాయికోటి* *నర్సింలు* *✍️ ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 10 సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి*మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా ఆడపడుచులందరికీ పెన్ గన్ పత్రిక ఎడిటర్ సిఈఓ రాయికోటి నర్సింలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు...