తెలంగాణ రాష్ట్ర టైర్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

*తెలంగాణ రాష్ట్ర టైర్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక* అందోల్-జోగిపేట అక్టోబర్ 02 మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర టైర్ వర్క్ పంచర్ షాప్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జోగిపేట పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జోగిపేట టైర్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుగండ్ల రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాకూబ్, ప్రధాన కార్యదర్శి కందగండ్ల నగేష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టైర్ పంచర్ షాప్ వర్కర్స్ సమస్యలు,...