తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగ సాయన్న’ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయం

తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగ సాయన్న’ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయం: కుల్కచర్ల ముదిరాజ్ సంఘం పరిగి/కుల్కచర్ల,అక్టోబర్ 22(ప్రజావాణి ) పేదల ఆపద్బాంధవుడు, బ్రిటిష్ నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ‘తెలంగాణ రాబిన్ హుడ్’ పండగ సాయన్న 174వ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై కుల్కచర్ల మండల ముదిరాజ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అయిన పండగ సాయన్న జయంతిని ప్రభుత్వ వేడుకగా నిర్వహించినందుకు రాష్ట్ర...