తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు గా గరిడేపల్లి రాము నియామకం

*తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు గా గరిడేపల్లి రాము నియామకం* కోదాడ, అక్టోబర్ 05/ ప్రజావాణి తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ)లో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా గరిడేపల్లి రాము ని నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు. నూతనంగా నియమితులైన జిల్లా ఉపాధ్యక్షులుగా తమ హోదాలో తక్షణమే అధికారిక...