తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ కిషన్
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ కిషన్ గిరిజన హక్కుల సాధనకు కృషి చేస్తా డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి ,అక్టోబర్ 13, ప్రజావాణి: తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల్లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాలోత్ కిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోగా, కురవి మండల పరిధిలోని బలపాల శివారు తండాకు చెందిన కిషన్‌కు రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గత పదేళ్లుగా గిరిజనుల హక్కుల...