తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లపట్టాలు ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం

*తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లపట్టాలు ఇబ్రహీంపట్నం నుంచే శ్రీకారం...* *జీవో వచ్చిన 24గంటల్లో స్థలాలు చూపించే బాధ్యత నాది...* *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ....* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 27 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం :*తొర్రూర్‌లో తెలంగాణ ఉద్యమకారుల 'అలయ్‌ బలయ్‌'...* *కేసీఆర్ ఒక్కరు కాదు.. ఎందరో పోరాడితే రాష్ట్రం వచ్చిందన్న మల్‌రెడ్డి...* *ఈ దఫా ఇళ్ల పట్టాలు... మళ్లీ గెలిచాక ఉద్యమకారులకు గృహనిర్మాణం....* ఈ సారి 80వేల మెజార్టీతో గెలుస్తానన్న మల్‌రెడ్డి రంగారెడ్డి...* హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు జీవో వచ్చిన 24...