తెలంగాణలో తరహా విఅర్ఎలకి పే స్కేలు అమలు చేయాలి
తెలంగాణలో తరహా విఅర్ఎలకి పే స్కేలు అమలు చేయాలి అనంతపురం అక్టోబర్ 1 ప్రజావాణి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసే వీఆర్ఏలకు పే స్కేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వీఆర్ఏల సంఘం జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 20వేల మందికి పైగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారు, నామినీలగా పనిచేస్తున్నా గ్రామ రెవెన్యు సహాయకులను అందరిని వన్ టైం...