తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలి

తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలి పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మట్టపల్లి అంజయ్య ప్రజవాని అనంతగిరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్)తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కా॥మట్టపల్లి అంజయ్య బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం,బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వలన ఈ సంవత్సరం తెలంగాణలో సగటు...