తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్‌లోకి 25 కుటుంబాలు
తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్‌లోకి 25 కుటుంబాలు మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పాలేరు ప్రజావాణి అక్టోబర్ 5 : తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బీఆర్‌ఎస్, ఎంఎల్, టీడీపీ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో...