తుక్కపురం గ్రామంలో మహిళా శక్తి భవన ప్రారంభోత్సవం
*తుక్కపురం గ్రామంలో మహిళా శక్తి భవన ప్రారంభోత్సవం...* *గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు తో కలిసి పలు అభివృద్ధి కార్య క్రమాలలో పాల్గొని ప్రారంభించిన భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ శక్తి భవనాన్ని ప్రారంభించడంతోపాటు జాతిపిత...