తీరొక్క పూలు సేకరించి ఆడుకొనే పండుగే… బతుకమ్మ పండుగ
తీరొక్క పూలు సేకరించి ఆడుకొనే పండుగే... బతుకమ్మ పండుగ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మద్దూరు అక్టోబర్9, ప్రజా వాణి, మండలకేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కొలను శ్రీనివాస్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.శ్రీనివాసు విద్యార్థినిలచేత బతుకమ్మలను పేర్చి అడిపించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి తీరొక్క పూలను సేకరించి ఆరాధించే పండుగ మన బతుకమ్మ పండుగ అని అన్నారు.ఆడపడుచులు అందరూ ఒక్కచోట చేరి ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.ఈ...