తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్...* *ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26* ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య సోమవారం రోజున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో జీవించాలని , తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి , సంక్షేమ రంగాల్లో మరింత...