తిమ్మాయిపల్లిలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

తిమ్మాయిపల్లిలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సరస్వతీ దేవి అవతారంలో దుర్గమ్మ.. భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు బెజ్జంకి, అక్టోబర్ 16 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో హనుమాన్ దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి పారవశ్యంతో వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.పురోహితులు వంశీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో కుంకుమ...