తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల్లో ఘర్షణ
తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల్లో ఘర్షణ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సీఐ లాఠీఛార్జిపై ఆందోళన.. సస్పెండ్ చేయాలని డిమాండ్ తాళ్లపేటలో భారీగా పోలీసుల మోహరింపు దండేపల్లి, అక్టోబర్ 19 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) వర్గీయులకు, మంత్రి వివేక్ ప్రధాన అనుచరుడు మంతెన జగన్మోహన్ రావు వర్గీయులకు మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తతకు...