తాళ్లపేటలో దాడి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు

తాళ్లపేటలో దాడి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు దాడిలో ముగ్గురికి గాయాలు.. ముగ్గురు నిందితుల అరెస్ట్ దండేపల్లి, అక్టోబర్ 21 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపేట గ్రామానికి చెందిన పేరం రజిత (40), తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్, మేనల్లుడు ఆకుల...