తాగునీటి సరఫరా మెరుగుదలకు చర్యలు.. వాటర్ ట్యాంక్‌కు నూతన మెట్ల నిర్మాణం ప్రారంభం

**తాగునీటి సరఫరా మెరుగుదలకు చర్యలు.. వాటర్ ట్యాంక్‌కు నూతన మెట్ల నిర్మాణం ప్రారంభం* హనుమకొండ జిల్లా, వేలేరు: గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు వాటర్ ట్యాంక్ నిర్వహణను సులభతరం చేసే లక్ష్యంతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ భవనం సమీపంలోని వాటర్ ట్యాంక్‌కు గ్రామపంచాయతీ నిధులతో నూతన మెట్ల నిర్మాణం, వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు, ఇతర మరమ్మతు పనులను సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్...