తహసీల్దార్ అబూబాకర్ ఔట్

తహసీల్దార్ అబూబాకర్ ఔట్ ••వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి••రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, భూ భారతి ఆపరేటర్.••నిందుతులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు అధికారుల వెల్లడి.రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అబూబకర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి, భూ భారతి ఆపరేటర్ సంకసాల అనిల్ కుమార్ పట్టుబడ్డారు.ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.....