తల్లిదండ్రులు పిల్లల దిన చర్యలను గమనించాలి
తల్లిదండ్రులు పిల్లల దిన చర్యలను గమనించాలి లింగాపూర్ లో కార్టన్ సెర్చ్ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన హుస్నాబాద్ ఏసిపి సదానందం మద్దూరు అక్టోబర్27 ప్రజా వాణి, దూలిమిట్ట మండలంలోని లింగపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి హుస్నాబాద్ ఏసిపి సదానందం పర్యవేక్షణలో కార్టన్ సెర్చ్ తో పాటు సైబర్ క్రైమ్,గంజాయి, మత్తు పదార్థాలు, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హుస్నాబాద్ ఏసిపి సదానందం గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ఇన్సూరెన్స్, అర్ సి, వాహనాల ధృవ...