తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమం
*తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమం.* రంగారెడ్డి జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం అక్టోబర్ 27/ప్రజావాణి ప్రతినిధి. తలకొండపల్లి మండలం. తలకొండపల్లి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ తలకొండపల్లి జడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న 8,9,10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును, పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు, పౌరులు పొందాల్సిన సేవల...