తప్పుడు రిపోర్ట్, పెంచి చూపించే గణాంకాలకు తావివ్వకూడదు
తప్పుడు రిపోర్ట్, పెంచి చూపించే గణాంకాలకు తావివ్వకూడదు...! విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో వాస్తవ మార్పు తీసుకురావాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్...