తడ్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తడ్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్, అక్టోబర్ 15 (ప్రజావాణి): కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో రూ.10 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ సుగుణ మల్లారెడ్డి కృషి తడ్కల్ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌...