*ఢిల్లీ ఇందిరా ఘాట్ వద్ద నివాళులర్పించిన భువనగిరి కాంగ్రెస్ నాయకులు

*ఢిల్లీ ఇందిరా ఘాట్ వద్ద నివాళులర్పించిన భువనగిరి కాంగ్రెస్ నాయకులు...* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31* భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో శనివారం రోజు ఢిల్లీలో స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరా గాంధీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్లెంల జంగయ్య యాదవ్ , పి ఏ సి ఎస్ చైర్మన్లు పక్కిర్ కొండల్ రెడ్డి , సతీష్ పవన్ , భువనగిరి ఆత్మ కమిటీ...