డీసీసీ కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి లకు ఘన నివాళులు
డీసీసీ కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి లకు ఘన నివాళులు జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ల సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా స్థానిక మహాత్మా గాంధీ ఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ, వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కాంగ్రెస్...