డివిజన్ లోని ప్రజల సమస్యల… పరిష్కారానికి నిరంతర కృషి
డివిజన్ లోని ప్రజల సమస్యల... పరిష్కారానికి నిరంతర కృషి. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాల పటిష్ట పరుస్తా. డివిజన్ 3 కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు ఎన్నిక. జవహర్ నగర్ అక్టోబర్ 17 ( ప్రజావాణి ప్రతినిధి): డివిజన్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాల పటిష్టతకు పాటుపడతానని జవహర్ నగర్ డివిజన్ 3 కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్...