డాక్టర్ వైబి సత్యనారాయణ గారి చిత్రపటానికి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన వంగపల్లి గ్రామస్తులు
డాక్టర్ వైబి సత్యనారాయడాక్టర్ వైబి సత్యనారాయణ గారి చిత్రపటానికి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన వంగపల్లి గ్రామస్తులు ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో మై ఫాదర్ బాలయ్య పుస్తక రచయిత వంగపల్లి వాస్తవ్యులు హైదరాబాదులో స్థిరపడే వైబి సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కొవ్వొత్తులతో ప్రగడ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుకటి జనార్ధన్ పోడేటి కమల సారయ్య మాజీ సర్పంచ్...