prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 9:52 pm Digital Edition : PRAJA VANI

డాక్టర్ వైబి సత్యనారాయణ గారి చిత్రపటానికి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన వంగపల్లి గ్రామస్తులు

డాక్టర్ వైబి సత్యనారాయడాక్టర్ వైబి సత్యనారాయణ గారి చిత్రపటానికి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన వంగపల్లి గ్రామస్తులు

ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో మై ఫాదర్ బాలయ్య పుస్తక రచయిత వంగపల్లి వాస్తవ్యులు హైదరాబాదులో స్థిరపడే వైబి సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కొవ్వొత్తులతో ప్రగడ సానుభూతి వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుకటి జనార్ధన్
పోడేటి కమల సారయ్య మాజీ సర్పంచ్
ఇంజపెల్లి రామస్వామి మాజీ ఎంపిటిసి
చిలివేరు పద్మ శ్రీనివాస్ ఉపసర్పంచ్
ఎలుకటి అనిల్ 3వ వార్డు సభ్యులు
ఎలుకటి అశోక్ 10వ వార్డు సభ్యులు
వక్కల దయాకర్ 4వ వార్డు సభ్యులు
పోడేటి శారద కుమారస్వామి 5వ వార్డు సభ్యులు
5వ వార్డు సభ్యులు ఎలుకటి పోచయ్య 8వ వార్డు సభ్యుల

చిలువేరు రవి
తదితరులు పాల్గొన్నారు