డయాలసిస్ సెంటర్ కోసం”వేం”కు వినతి

డయాలసిస్ సెంటర్ కోసం"వేం"కు వినతి.. ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ డయాలసిస్ బాధితుడు సీనియర్ జర్నలిస్టు పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్ ల తో కలిసి వేం నరేందర్ రెడ్డి కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల నుంచి చాలామంది డయాలసిస్ బాధితులు డయాలసిస్ కోసం జిల్లా కేంద్రం మానుకోట, వరంగల్ హైదరాబాద్ వంటి దూర...