డబ్బు రూపం మారింది… ప్రజల భయం మాత్రం మారలేదు

డబ్బు రూపం మారింది… ప్రజల భయం మాత్రం మారలేదు వస్తు మార్పిడి నుంచి UPI వరకు ప్రయాణం.. సామాన్యుడి డబ్బుపై అదనపు భారం ఎందుకు UPIపై ప్రత్యక్ష ఛార్జీలు లేవంటూనే.. భవిష్యత్‌పై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు స్పష్టత అవసరం కూకట్‌పల్లి, అక్టోబర్ 1 (ప్రజావాణి): ఒకప్పుడు వస్తు మార్పిడి.. ఆ తర్వాత కరెన్సీ.. ఇప్పుడు క్షణాల్లో డిజిటల్ చెల్లింపులు. ఆర్థిక వ్యవస్థలో డబ్బు రూపం ఎన్నో మార్పులు చూసినా సామాన్యుడి ప్రశ్న మాత్రం ఇప్పటికీ ఒక్కటే—“నా డబ్బుపై అదనపు భారం ఎందుకు?” 2016లో ప్రారంభమైన...