డబ్బుకు అమ్ముడుపోయిన ఆర్వో ప్రవీణ్ ను సస్పెండ్ చేయాలి – సీపీఐ, సీపీఎం డిమాండ్

21వ వార్డులో వామపక్ష అభ్యర్థుల పేర్లు అక్రమంగా తొలగింపు - కలెక్టర్, ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయిస్తాం బద్వేల్ అక్టోబర్ 26 ప్రజావాణి  మున్సిపాలిటీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడి, వామపక్ష అభ్యర్థులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించిన రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ప్రవీణ్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.వీరశేఖర్, సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు చిన్ని మాట్లాడారు."19న ఆమోదం,25న ఏకగ్రీవం ఎలా?ఈనెల 16...