డబిల్ పూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
*డబిల్ పూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు* *కౌన్సిలర్లు విగ్నేశ్వర్ రెడ్డి, హరీఫ్, ముత్యాల గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు* మేడ్చల్ ప్రజావాణి : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కౌన్సిలర్లు విగ్నేశ్వర్ రెడ్డి, హరీఫ్, ముత్యాల గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు డబిల్ పూర్ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా మహిళలు...