డబిల్‌పూర్‌లో వైభవంగా దుర్గామాత నవరాత్రి పూజలు

*డబిల్‌పూర్‌లో వైభవంగా దుర్గామాత నవరాత్రి పూజలు* *చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన 23వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఆరిఫ్* మేడ్చల్ ప్రజావాణి:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని దబిల్‌పూర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొన సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని 23వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఆరిఫ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీయాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల...