డబిల్‌పూర్‌లో వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

డబిల్‌పూర్‌లో వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీ హోమం, కుంకుమార్చన.. భక్తులకు అన్నదానం డబిల్‌పూర్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రామంలోని శ్రీ పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత విగ్రహానికి గ్రామ పెద్దలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తిప్రపత్తులతో పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కొమ్ము సుధాకర్, దుడ్డు శంకరయ్య,...