డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, మరణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి

డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, మరణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి--- జవహర్ నగర్ అక్టోబర్ 21 ( ప్రజావాణి ప్రతినిధి) డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ-చైర్మన్ షేక్ షావలి డిమాండ్-- --జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషవాయువుల మహమ్మారికి మహ్మద్ సలీం(40) అనే అమాయక ప్రాణం బలి. --భయం, ఆర్థిక ఇబ్బందుల వలన రాంకీ సంస్థపై పోలీసు కేసుకు అంగీకరించని కుటుంబ సభ్యులు. కీసర సర్కిల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిగల, గబ్బిలాలపేట, ఈస్ట్ నందమూరి నగర్ కు చెందిన...