డంపింగ్ యార్డు ఎత్తివేతకై అఖిల పక్ష నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి
డంపింగ్ యార్డు ఎత్తివేతకై అఖిల పక్ష నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి--- జవహర్ నగర్ అక్టోబర్ 9 (ప్రజావాణి ప్రతినిధి ) మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి సోమవారం రోజు ప్రజావాణిలో సమర్పించే వినతిపత్రంలో డిమాండ్ చేయనున్న జేఏసి. --చైర్మన్ షేక్ షావలి అధ్యక్షతన జరిగిన బాగస్వామ్య సంస్థల కో కన్వీనర్ల సమావేశం. జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డు ఎత్తివేతకై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపి ఈటేల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అధికార పార్టీ డిసిసి అధ్యక్షుడు వజ్రేష్...