ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు
ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు నిబద్దతతో వ్యాపారం చేయాలి * మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి) మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని షాపుల యజమానులు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని తమ వ్యాపారాన్ని నిబద్ధత కొనసాగించాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు. మంగళవారం జమ్మికుంట బస్టాండ్ ఎదురుగా గల లక్ష్మీపతి కిరాణం యజమాని సూదం శివకుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం...